te_tn/act/05/38.md

1.6 KiB

Connecting Statement:

గమలీయేలు సభా సభ్యులను సూచించి మాట్లాడుటను ముగించియుండెను. వారు అపొస్తలులను కొట్టినప్పటికిని, యేసును గూర్చి బోధించవద్దని వారికి ఆజ్ఞాపించిరి, మరియు వారు వెళ్లి, శిష్యులు ప్రసంగించుటకు మరియు బోధించుటకు ముందుకు కొనసాగిరి.

keep away from these men and let them alone

అపొస్తలులను ఎన్నటికి శిక్షించవద్దని లేక వారిని చెరసాలలో ఉంచవద్దని గమలీయేలు యూదా నాయకులకు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

if this plan or work is of men

ఈ పనినేగాని లేక ఈ ఉద్దేశమునేగాని ఈ మనుష్యుల ద్వారా జరిగించినట్లయితే

it will be overthrown

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో ఒకరు దానిని ఓడించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)