te_tn/act/05/26.md

1.2 KiB

General Information:

ఈ భాగములో “వారు” అనే పదము అధికారిని మరియు సైనికులను సూచిస్తుంది. “ప్రజలు వారిని రాళ్ళతో కొడుతారేమోనని భయపడి” అనే ఈ మాటలో “వారు” అనే పదము అధికారిని మరియు సైనికులను సూచిస్తుంది. ఈ భాగములో ఇతర చోట్ల కనిపించే “వారు” అనే పదము అపొస్తలులను సూచిస్తుంది. “మీరు” అనే పదమిక్కడ బహువచనము మరియు ఇది అపొస్తలులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

అధికారి మరియు సైనికులు అపొస్తలులను యూదా మత నాయకుల సభా ముందుకు తీసుకొనివచ్చిరి.

they feared

వారు భయపడుచుండిరి