te_tn/act/05/10.md

1.1 KiB

fell down at his feet

ఆమె చనిపోయినప్పుడు, ఆమె పేతురు ముందే నేల మీద పడిపోయిందని దీని అర్థము. ఇక్కడ చెప్పబడిన ఈ మాట తగ్గించుకొనుటకు గుర్తుగా ఒక వ్యక్తి పాదాల మీద పడిపోయిందనే అర్థముతో తికమక కలిగించకూడదు.

breathed her last

ఇక్కడ “తన కొన ఊపిరిని పీల్చుకున్నాడు” అనే ఈ మాటకు “తన చివరి ఊపిరిని వదిలాడు” అని అర్థము మరియు ఆమె చనిపోయిందని మంచి మాటలతో చెప్పుట అని అర్థము. [అపొ.కార్య.5:5] (../05/05.ఎం.డి) వచనములో ఇదే మాటను మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)