te_tn/act/05/03.md

2.2 KiB

General Information:

మీ భాషలో అలంకారిక ప్రశ్నలను ఉపయోగించకపోతే, మీరు వీటిని వ్యాఖ్యలుగా తిరిగి వ్రాయవచ్చును.

why has Satan filled your heart to lie ... land?

అననియను గద్దించుటకు పేతురు ఈ వ్యాఖ్యను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమి విషయమై... అబద్దమాడుటకు సాతానుడు నీ హృదయమును నింపకుండ ఉండునట్లు నీవు అనుమతించకుందువుగాక.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Satan filled your heart

ఇక్కడ “హృదయం” అనే ఈ పదము చిత్తముకు మరియు భావోద్వేగాలకు పర్యాయపదముగా వాడబడింది. “సాతాను నీ హృదయమును నింపాడు” అనే ఈ మాట రూపఅకలంకారము. ఈ రూపకఅలంకారముకు ఈ అర్థాలు కూడా ఉండవచ్చును: 1) “సాతానుడు సంపూర్ణముగా నిన్ను నియంత్రించియున్నాడు” లేక 2) “సాతానుడు నిన్ను ఒప్పింపజేసియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

to lie to the Holy Spirit and to keep back part of the price

అననియ తన భూమిని అమ్మినప్పుడు వచ్చిన ధనమంతటిని ఇచ్చియున్నాడని అననియ అపొస్తలులకు చెప్పినట్లుగా ఇది మనకు తెలియజేయుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)