te_tn/act/04/34.md

1.0 KiB

all who owned title to lands or houses

ఇక్కడ “ఉన్నవారంతా” అనే ఈ మాట సాధారణముగా వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్వంత ఇళ్ళను లేక భూములను కలిగినవారందరూ” లేక “స్వంత ఇళ్ళను లేక భూములను కలిగినవారందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

owned title to lands or houses

స్వంత భూములు లేక ఇళ్ళు

the money of the things that were sold

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అమ్మిన వస్తువులనుండి వారు పొందుకొనిన డబ్బులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)