te_tn/act/04/16.md

1.7 KiB

What shall we do to these men?

పేతురు మరియు యోహానుల విషయమై ఏమి చేయాలో దిక్కు తోచక, విసుగుచెంది యూదా నాయకులు ఈ ప్రశ్నను అడిగారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనుష్యుల విషయమై మనము చేయవలసినది ఏదియు లేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

For the fact that a remarkable miracle has been done through them is known to everyone who lives in Jerusalem

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేములో నివాసముంటున్న ప్రతియొక్కరికి వారు చెరగని అద్భుతము చేశారని ఎరుగుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

everyone who lives in Jerusalem

ఇది సాధారణమైన విషయము. ఇది చాలా పెద్ద సమస్యయని నాయకులు ఆలోచిస్తున్నారని చూపించుటకు ఇది ఒక వివరణయైయుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేములో నివాసముండే ప్రజలందరూ” లేక “యెరూషలేమందంతట వ్యాపించిన ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)