te_tn/act/04/14.md

8 lines
811 B
Markdown

# the man who was healed
దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేతురు మరియు యోహానులు స్వస్థపరిచిన వ్యక్తి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# nothing to say against this
పేతురు మరియు యోహానులు స్వస్థపరిచిన మనిషికి విరుద్ధముగా మాట్లాడుటకు ఏమిలేదు. “ఇది” అనే ఈ పదము పేతురు మరియు యోహానులు చేసిన కార్యమును సూచిస్తుంది.