te_tn/act/04/11.md

1.8 KiB

General Information:

ఇక్కడ “మనం” అనే పదము పేతురును మరియు పేతురు మాటలను వింటున్న ప్రజలను సూచిస్తుంది. (చూడండి:rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

[అపొ.కార్య.4:8] (../04/08. ఎం.డి) వచన భాగములో పేతురు యూదా మత నాయకులతో ఆరంభించిన తన ప్రసంగమును ముగించుచున్నాడు.

Jesus Christ is the stone ... which has been made the head cornerstone

పేతురు కీర్తనల గ్రంథమునుండి క్రోడీకరించుచున్నాడు. ఇది రూపకఅలంకార మాటయైయున్నది, దీని అర్థము ఏమనగా యేసును తిరస్కరించిన మత నాయకులు అని అర్థము, అయితే ఒక భవనమునకు ప్రాముఖ్యమైన మూలరాయివలె ఆయన తన రాజ్యములో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేసియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

head

“ఆధారశిల” అనే ఈ పదమునకు “అతీ ప్రాముఖ్యమైన” లేక “ముఖ్యమైన” అని అర్థము.

you as builders despised

ఇల్లు కట్టే మీరు తిరస్కరించారు లేక “ఇల్లు కట్టే మీరు విలువలేనిదిగా తిరస్కరించారు”