te_tn/act/04/02.md

12 lines
1.7 KiB
Markdown

# They were deeply troubled
వారు చాలా కోపముగా ఉండిరి. ముఖ్యముగా సద్దూకయ్యులు పేతురు యోహానులు చెప్పుచున్న సంగతులను విషయమై ఎక్కువ కోపపడిరి. ఎందుకంటే వారు పునరుత్థానమునందు నమ్మికయుంచలేదు. (చూడండి:[[rc://*/ta/man/translate/figs-explicit]])
# proclaiming in Jesus the resurrection from the dead
దేవుడు యేసును మృతులలోనుండి పైకి లేపిన విధముగానే దేవుడు ప్రజలను కూడా మృతులలోనుండి లేపునని పేతురు మరియు యోహానులు చెప్పుచుండిరి. యేసు పునరుత్థానము మరియు ఇతర ప్రజల పునరుత్థానములను అనుమతించే విధముగా “పునరుత్థానము” అనే దానిని తర్జుమా చేయండి.
# from the dead
మరణించినవారిలోనుండి. ప్రపంచములో చనిపోయిన ప్రజలందరినిగూర్చి వివరిస్తూ చెప్పిన మాటయైయున్నది. వారిలోనుండి తిరిగివచ్చుట అనే మాట తిరిగి జీవించుటను గూర్చి మాట్లాడుచున్నది.