te_tn/act/03/25.md

1.3 KiB

You are the sons of the prophets and of the covenant

ఇక్కడ “సంతానం” అనే పదము ప్రవక్తలు చెప్పినవాటిని మరియు నిబంధనను స్వీకరించు వారి వారసులు అని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ప్రవక్తల వారసులు మరియు వాగ్దానానికి వారసులు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

In your seed

మీ సంతానం ద్వారా

shall all the families of the earth be blessed

ఇక్కడ “కుటుంబాలు” అనే పదము జనుల గుంపు లేక రాజ్యాలను సూచిస్తుంది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రపంచములోనున్న జనులందరిని నేను ఆశీర్వదిస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)