te_tn/act/03/24.md

875 B

Connecting Statement:

[అపొ.కార్య.3:12] (../03/12.ఎండి) వచనములో యూదులను ఉద్దేశించి పేతురు చేసిన ప్రసంగమును ముంగిచినాడు.

Yes, and all the prophets

వాస్తవానికి, ప్రవక్తలందరు. ఇక్కడ “అవును” అనే పదము తర్వాత చెప్పే విషయములను బలోపేతం చేస్తుంది.

from Samuel and those who came after him

సమూయేలుతో మొదలుకొని ఆయన తర్వాత జీవించిన ప్రవక్తలందరివరకు

these days

ఈ సమయములో లేక “ఇప్పుడు జరుగుతున్న సంగతులు”