te_tn/act/03/21.md

2.9 KiB

General Information:

మెస్సయ్యా రాకముందు మోషే చెప్పిన మాటలను 22-23 వచనములలో పేతురు క్రోడీకరించాడు.

Connecting Statement:

[అపొ.కార్య.3:12] (../03/12.ఎండి) వచనములో పేతురు యూదులను ఉద్దేశించి దేవాలయము యొద్ద ప్రారంభించిన ప్రసంగమును కొనసాగిస్తున్నాడు.

He is the One heaven must receive

ఈయన మాత్రమే పరలోకం ఆహ్వానించు వ్యక్తిగా ఉన్నాడు. యేసును తన ఇంటికి ఆహ్వానించు వ్యక్తిగా పరలోకమును గూర్చి పేతురు మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

heaven must receive until

యేసు పరలోకములో ఉండడం అవసరమని దీని అర్థమైయున్నది ఎందుకంటే దేవుడు దానినే ఏర్పరచియున్నాడు.

until the time of the restoration of all things

బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “దేవుడు అన్నిటిని స్థాపించు సమయమువరకు” లేక 2) “దేవుడు ముందుగ చెప్పిన సంగతులన్నిటిని నెరవేర్చు కాలమువరకు.”

about which God spoke long ago by the mouth of his holy prophets

చాలా కాలము క్రితము ప్రవక్తలు చెప్పిన సంగతులు దేవుడే వారితో చెప్పినట్లుగా ఉండెను ఎందుకంటే వారు ఏమి చెప్పాలో అది దేవుడే వారికి చెప్పియుండెను. ప్రత్యామ్నాయా తర్జుమా: “తన పరిశుద్ధ ప్రవక్తలు వాటి గూర్చి మాట్లాడాలని దేవుడు చాలా కాలము క్రితమే వాటిని గూర్చి చెప్పియున్నాడు”

the mouth of his holy prophets

ఇక్కడ “నోరు” అనే పదము ప్రవక్తలు చెప్పినవాటిని మరియు వ్రాసిన వాటిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన పరిశుద్ధ ప్రవక్తల మాటలు” (చూడండి” rc://*/ta/man/translate/figs-metonymy)