te_tn/act/03/20.md

1.4 KiB

periods of refreshing from the presence of the Lord

ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి. బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “మీ ఆత్మలను దేవుడు బలపరచు సమయం” లేక 2) “దేవుడు మిమ్ములను పునరుద్ధరించు సమయము”

from the presence of the Lord

ఇక్కడ “ప్రభువు సన్నిధి” అనే పదములు ప్రభువునే సూచించు అలంకార మాటలుగా కనబడుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

that he may send the Christ

ఆయన క్రీస్తును మరల పంపుతాడు. ఇది క్రీస్తు రెండవ రాకడను సూచిస్తుంది.

who has been appointed for you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ కొరకు నియమించబడిన వాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)