te_tn/act/03/19.md

1.5 KiB

and turn

ప్రభువువైపు తిరగండి. ఇక్కడ “తిరగడం” అనే పదము ప్రభువుకు విధేయులైయుండండి అని అలంకారిక భావమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ప్రభువుకు విధేయులైయుండుటకు ప్రారంభించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that your sins may be blotted out

క్షమాపణ అనే పదమునకు అలంకారికంగా “కొట్టివేయబడుట” అని ఉపయోగించియున్నారు. పుస్తకములో వ్రాయబడిన విధముగా పాపములను గూర్చి చెప్పబడియున్నది మరియు దేవుడు వాటిని క్షమించినప్పుడు ఆయన వాటిని కొట్టివేయును. దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనకు విరోధముగా చేసిన పాపము విషయమై ఆయన మిమ్మును క్షమించును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])