te_tn/act/03/18.md

1.3 KiB

God foretold by the mouth of all the prophets

ప్రవక్తలు మాట్లాడినప్పుడు, దేవుడే వారితో మాట్లాడినట్లుగానుండెను ఎందుకంటే వారు ఏమి చెప్పవలెనని ఆయన వారితో చెప్పియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తలందరూ ఏమి మాట్లాడవలెనని దేవుడు వారికి ముందుగానే చెప్పియుండెను”

God foretold

దేవుడు ఆ సమయమునకు ముందే చెప్పాడు లేక “వారు చేయక ముందే దేవుడు దానిని గూర్చి చెప్పాడు”

the mouth of all the prophets

ఇక్కడ “నోరు” అనే పదము ప్రవక్తలు మాట్లాడిన మరియు వ్రాసియుంచిన సంగతులను సూచింప్రవక్తలందరిచుచున్నది. ప్రత్యామ్నాయా తర్జుమా: “ప్రవక్తలందరి మాటలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)