te_tn/act/03/17.md

684 B

Now

ఇక్కడ పేతురు ప్రేక్షకుల గమనమును కుంటివాడి వైపునుండి మళ్ళించి వారితో నేరుగా మాట్లాడుటను కొనసాగిస్తాడు.

you acted in ignorance

బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) యేసు మెస్సయ్యా అని ప్రజలకు తెలియనందున లేక 2) వారు చేయుచున్న కార్యమును గూర్చి ప్రజలకు అర్థం చేసుకొనలేదు.