te_tn/act/03/15.md

886 B

General Information:

ఇక్కడ “మేమే” అనే పదము కేవలము పేతురు మరియు యోహానును మాత్రమే సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Founder of life

ఇది యేసును సూచించుచున్నది. బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “ప్రజలకు నిత్య జీవము ఇచ్చువాడు” లేక 2) “జీవమును ఏలువాడు” లేక 3) “జీవమును స్థాపించినవాడు” లేక 4) “ప్రజలను జీవములోనికి నడిపించువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)