te_tn/act/03/13.md

843 B

Connecting Statement:

[అపొ.కార్య.3:12] వచనములో పేతురు యూదులను ఉద్దేశించి ప్రారంభించిన ప్రసంగమును కొనసాగించుచున్నాడు (../03/12.ఎండి).

rejected before the face of Pilate

ఇక్కడ “..ఎదుట” అనే పదమునకు “..ముందు” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిలాతు ముందు ఆయనను తిరస్కరించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

when he had decided to release him

యేసును విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు