te_tn/act/03/11.md

1.5 KiB

General Information:

యాజకులు మాత్రమే ప్రవేశించే దేవాలయములోనికి వారు వెళ్లలేదని స్పష్టపరచె విధముగా “సొలొమోను మంటపము” అనే వాక్యము ఉపయోగించబడియున్నది. ఇక్కడ “మాకు” మరియు “మేము” అనే పదము పేతురు మరియు యోహానును సూచిస్తుంది గాని పేతురు మాట్లాడుతున్న ప్రజలను ఉద్దేశించి చెప్పబడలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Connecting Statement:

కుంటి వాడుగా ఉన్న వ్యక్తిని స్వస్థపరచిన తరువాత, పేతురు ప్రజలతో మాట్లాడినాడు.

the porch that is called Solomon's

సొలొమోను మంటపము. ఇది పైకప్పుకు ఆధారముగానున్న స్థంభముల వరసైయున్నది మరియు ప్రజలు నడవడానికి పైకప్పు కలిగిన మార్గమైయుండెను, ఈ త్రోవకు ప్రజలు రాజైన సొలొమోను పేరును పెట్టిరి.

greatly marveling

బహు ఆశ్చర్యం