te_tn/act/03/10.md

1.1 KiB

noticed that it was the man

ఆ మనుషుడు ఇతడే అని గుర్తించారు లేక “అతడే ఈ మనుష్యుడని గుర్తించారు”

the Beautiful Gate

ఇది దేవాలయ ద్వారములలో ఒకదాని పేరు. [అపొ.కార్య.3:2]లో ఇటువంటి వాక్యమును ఏవిధముగా తర్జుమా చేసారో చుడండి (../03/02.ఎండి).

they were filled with wonder and amazement

ఇక్కడ “ఆశ్చర్యం” మరియు “విస్మయం” అనే పదములు ఒకే అర్థం కలిగియున్నవి మరియు జనుల విస్మయము యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు అత్యంత విస్మయమునకు గురియైరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)