te_tn/act/03/08.md

522 B

he entered ... into the temple

యాజకులకు మాత్రమే ప్రవేశం అనుమతించబడిన దేవాలయ కట్టడములోనికి అతడు వెళ్ళలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు దేవాలయ ఆవరణములోనికి ప్రవేశించెను” లేక “అతడు దేవాలయములోనికి ప్రవేశించెను”