te_tn/act/03/06.md

853 B

Silver and gold

ఈ మాటలు డబ్బును సూచించుచున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

what I do have

ఆ మనుష్యుని స్వస్థపరచుటకు పేతురుకు సామర్థ్యం కలదని అర్థం అగుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

In the name of Jesus Christ

ఇక్కడ “నామము” అనే పదమునకు శక్తి మరియు అధికారం అని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు క్రీస్తు అధికారములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)