te_tn/act/03/05.md

423 B

The lame man looked at them

ఇక్కడ “చూడటం” అనే పదమునకు దేనినైన గమనించడం అని అర్థం వస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుంటివాడు వారిని గమనిస్తూ వారివైపు తీక్షణంగా తేరి చూచాడు”