te_tn/act/03/02.md

701 B

a man lame from birth was being carried every day to the Beautiful Gate of the temple

దీనిని క్రియాశీల రూపములో కూడా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

lame

నడవలేకయున్నాడు