te_tn/act/03/01.md

825 B

General Information:

కుంటివాడిని గూర్చిన నేపత్య సమాచారమును రెండవ వచనము ఇస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

ఒక రోజు పేతురు మరియు యోహాను దేవాలయమునకు వెళ్లారు.

into the temple

యాజకులకు మాత్రమే ప్రవేశం అనుమతించబడిన దేవాలయ కట్టడములోనికి వారు వెళ్ళలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయ ఆవరణములోనికి” లేక “దేవాలయములోనికి”