te_tn/act/02/intro.md

5.4 KiB

అపొస్తలుల కార్యములు 02 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమము

కొన్ని తర్జుమాలు చదవడానికి వీలుగా ఉండటానికి వాక్యభాగములోకంటే ప్రక్కన వ్రాయుటకంటే పద్యభాగములోని ప్రతి పంక్తిని చక్కగా పొందుపరిచారు. 2:17-21, 25-28, మరియు 34-35 వచన భాగములలో పాత నిబంధననుండి క్రోడీకరించిన వాక్యములను యుఎల్.టి.లో పద్యభాగముగా పొందుపరిచారు.

కొంతమంది తర్జుమాదారులు వచనభాగములో ఉన్నదానికంటే పేజిలో కుడి భాగములో వ్రాయుటకు బదులుగా పాత నిబంధననుండి వాక్యములను క్రోడీకరించుదురు. 2:31 వచనమునందు క్రోడీకరించిన వాక్యభాగమును యుఎల్.టి పొందుపరిచింది.

ఈ అధ్యాయములో పేర్కొనబడిన సంఘటనలను సాధారణముగా “పెంతెకొస్తు” అని పిలిచెదరు. ఈ అధ్యాయమందు విశ్వాసులలో పరిశుద్ధాత్ముడు నివాసముండుటకు దిగివచ్చినప్పుడు సంఘము ఆవిర్భవించిందని అనేకమంది ప్రజలు నమ్ముదురు.

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన విషయాలు

భాషలు

“భాషలు” అనే పదానికి ఈ అధ్యాయమందు రెండు అర్థాలు కలవు. ఆకాశమునుండి క్రిందికి దిగివస్తున్నవాటిని వివరిస్తూ ([అపొ.కార్య.2:3] (.. /.. / అపొ.కార్య. /02/03.ఎం.డి.)) అగ్ని జ్వాలలు నాలుకలుగా ఉన్నాయని లూకా వివరిస్తున్నాడు. ఇవి అగ్ని మండుచున్నప్పుడు నాలుకలుగా కనబడే “అగ్ని జ్వాలలకు” విభిన్నమైనవి. పరిశుద్ధాత్ముడు ప్రజలను నింపినప్పుడు ([అపొ.2:4] (.. /02/04/.ఎం.డి) ప్రజలను మాట్లాడిన మాటలను వివరించుటకు “భాషలు” అనే పదమును లూకా ఉపయోగిస్తున్నాడు.

అంత్య దినములు

అంత్య దినములు ఎప్పుడు ఆరంభించబడినవని ఎవరికీ తెలియదు ([అపొ.కార్య.2:17] (../../అపొ.కార్య/02/17.ఎం.డి.)). ఈ విషయమై యుఎల్.టి చెప్పినదానికంటే మీ తర్జుమా ఎక్కువ చెప్పకూడదు. (చూడండి:rc://*/tw/dict/bible/kt/lastday)

బాప్తిస్మము

ఈ అధ్యాయమందు ”బాప్తిస్మము” అనే పదము క్రైస్తవ బాప్తిస్మమును సూచిస్తుంది ([అపొ.కార్య.2:38-41] (../02/38.ఎం.డి). ([అపొ.కార్య.1:5] (../../అపొ.కార్య.01/05.ఎం.డి) వచన భాగములో యేసు వాగ్ధానము చేసిన పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చిన సంఘట విషయమై [అపొ.కార్య.2:1-11] (./01.ఎం.డి) వచనములో వివరించినప్పటికి, “బాప్తిస్మము” అనే పదము ఇక్కడ ఆ సంఘటనను గూర్చి సూచించడము లేదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/baptize

యోవేలు ప్రవచనము

పెంతెకొస్తు రోజున ([అపొ.కార్య.2:17-18] (../02/17.ఎం.డి.)) యోవేలు చెప్పిన అనేక విషయములు జరగాలి, యోవేలు చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే జరిగాయి గాని అన్నీ జరుగలేదు ([అపొ.కార్య.2:19-20] (../02/19.ఎం.డి)). (చూడండి:rc://*/tw/dict/bible/kt/prophet

అద్భుతములు మరియు సూచకక్రియలు

యేసు ఎవరని శిష్యులు చెప్పారో ఆ యేసు ద్వారా మాత్రమే దేవుడు చేయగల కార్యములను ఈ పదాలు సూచిస్తున్నాయి.