te_tn/act/02/42.md

1.0 KiB

the breaking of bread

రొట్టె అనునది వారి భోజనములో భాగమైయుండెను. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును: 1) వారు కూడుకొని లేక కలిసికొని తినే ఏ ఆహారమునైనా ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరు కలిసి భోజనము చేయుట” లేక 2) క్రీస్తు మరణ పునరుత్థానములను జ్జ్ఞాపకము చేసికొను క్రమములో అందరు కలిసి తినే భోజనమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభు భోజన సహవాసమును అందరు కలిసి భుజించుట” (చూడండి:rc://*/ta/man/translate/figs-synecdoche)