te_tn/act/02/41.md

1.7 KiB

they received his word

“అంగికరించిరి” అనే ఈ పదమునకు పేతురు చెబుతున్న మాటలు సత్యమని వారు స్వీకరించిరి అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పేతురు చెప్పిన సంగతులను విశ్వసించిరి” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

were baptized

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు వారికి బాప్తిస్మమిచ్చిరి” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

there were added in that day about three thousand souls

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ రోజున దరిదాపు మూడు వేల మంది ఆత్మలు విశ్వాసులలో చేర్చబడిరి” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

about three thousand souls

ఇక్కడ “ఆత్మలు” అనే పదము ప్రజలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “3,000 మంది ప్రజలు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/translate-numbers]])