te_tn/act/02/35.md

592 B

until I make your enemies the stool for your feet

దేవుడు సంపూర్ణముగా మెస్సయ్యా శత్రువులను ఓడించి, వారందరూ ఆయనకు లోబడునట్లుగా చేయుటయని దీనికి అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ శత్రువులందరి మీద నీకు నేను జయముననుగ్రహించువరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)