te_tn/act/02/34.md

1.6 KiB

General Information:

పేతురు మరియొకమారు దావీదు కీర్తనలలోని ఒకదానిని క్రోడీకరించుచున్నాడు. దావీదు ఈ కీర్తనలో తనను గూర్చి తాను చెప్పుకొనుటలేదు. “ప్రభువు” మరియు “నా” అనే పదాలు దేవునిని సూచించుచున్నాయి; “నా ప్రభువు” మరియు “నీవు” అనే పదాలు మెస్సయ్యాయైన యేసును సూచించుచున్నాయి.

Connecting Statement:

[అపొ.కార్య.1:16] (../01/16.ఎం.డి) వచన భాగములో పేతురు యూదులతో ఆరంభించిన తన ప్రసంగమును ముగించుచున్నాడు.

Sit at my right hand

“దేవుని కుడి ప్రక్కన” కూర్చోవడం అనగా మహా గొప్ప గౌరవమును మరియు దేవుని నుండి అధికారమును పొందుకొను క్రియారూపకమైన గురుతైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ప్రక్కననున్న మహోన్నతమైన స్థలమునందు కూర్చుండబెట్టుట” (చూడండి:rc://*/ta/man/translate/translate-symaction)