te_tn/act/02/33.md

2.4 KiB

having been exalted to the right hand of God

దీనిని క్రియా రూపములోను చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి దేవుడు యేసును తన కుడి పార్శ్వమందు హెచ్చించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

having been exalted to the right hand of God

ఇక్కడ దేవుని కుడి హస్తము అనేది ఒక నానుడి, దీనికి క్రీస్తు దేవునివలె దేవుని అధికారముతో ఏలును అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు దేవుని స్థానములో కూర్చుండియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

he has poured out what

ఇక్కడ “కుమ్మరించుట” అనే మాటకు దేవుడైన యేసు ఇవన్నియు జరుగునట్లు చేసెను అని అర్థము. ఆయన పరిశుద్ధాత్మను విశ్వాసులకు ఇచ్చుట ద్వారా జరిగించియున్నాడని అర్థమగుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఇవన్నియు జరుగునట్లు చేసెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

poured out

ఇక్కడ “కుమ్మరించుట” అనే మాటకు ధారాళముగాను మరియు సమృద్ధిగాను ఇచ్చుట అని అర్థము. [అపొ.కార్య.2:17] (../02/17.ఎం.డి) వచన భాగములో ఒకే విధమైన వాక్కును మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమృద్ధిగా ఇవ్వబడెను” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)