te_tn/act/02/32.md

978 B

General Information:

ఇక్కడ “దీనికి” అనే రెండవ పదము శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొనినప్పుడు వారు భాషలలో మాట్లాడినదానిని సూచించును. “మేము” అనే ఈ పదము యేసు మరణించిన తరువాత ఆయన తిరిగి లేచి వచ్చిన సంఘటనకు సాక్ష్యులను మరియు శిష్యులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

God raised him up

ఇది ఒక నానుడి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆయనను తిరిగి జీవింపజేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)