te_tn/act/02/31.md

1.4 KiB

He was neither abandoned to Hades

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనిని పాతాళములో విడిచిపెట్టలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

nor did his flesh see decay

ఇక్కడ “పట్టనియ్యవు” అనే పదము దేనినైనా అనుభవించుట అని అర్థమిచ్చును. “కుళ్ళు” అనే ఈ పదము ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆ శవము కుళ్ళు పట్టుటనుగూర్చి సూచించుచున్నది. [అపొ.కార్య.2:27] (../02/27.ఎం.డి) వచనములో మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని శరీరమును కుళ్ళుపట్టనియ్యవు” లేక “అతని శరీరము కుళ్ళు పట్టనంతగా అతనిని మరణమందు ఉంచలేదు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)