te_tn/act/02/29.md

1.4 KiB

General Information:

29 & 30 వచనములలోని “ఆయన” మరియు “అతడు” అనే పదములు దావీదును సూచించుచున్నాయి. 31వ వచనములో “అతడు” అనే పదము దావీదును సూచించుచున్నాయి మరియు క్రోడీకరించిన మాటలలో “ఆయన” మరియు “అతను” అనే పదాలు క్రీస్తును సూచించుచున్నాయి.

Connecting Statement:

యెరూషలేములో పేతురు తన చుట్టూనున్న యూదులతో మరియు ఇతర విశ్వాసులతో [అపొ.కార్య.1:16] (..01/16.ఎం.డి) ఆరంభించిన తన ప్రసంగమును కొనసాగించుచున్నాడు.

Brothers, I

నాతోటి యూదులు, నేను

he both died and was buried

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మరణించెను మరియు ప్రజలు ఆయనను సమాధి చేసిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)