te_tn/act/02/28.md

735 B

the ways of life

జీవమునకు నడిపించు మార్గములు

full of gladness with your face

“ముఖ దర్శనము” అనే ఈ పదము దేవుని సన్నిధిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను చూచినప్పుడు ఎంతగానో సంతోషించాను” లేక “మీ సన్నిధిలో నేనున్నప్పుడు ఎంతగానో సంతోషించాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

gladness

ఆనందము, సంతోషము