te_tn/act/02/26.md

1.5 KiB

my heart was glad and my tongue rejoiced

భావోద్రేకములకు కేంద్రము “హృదయము” అని ప్రజలు తలంచుదురు మరియు ఆ భావోద్రేకములను “నాలుక” శబ్ద రూపములో తెలియజేయును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సంతోషముగా ఉన్నాను మరియు ఆనందించియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

my flesh will live in certain hope

“శరీరము” అనే ఈ పదమునకు ఈ అర్థాలు కూడా ఉండవచ్చును: 1) ఇది మరణమునకు లోనగు క్షయమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను క్షయమైనప్పటికీ, నేను దేవునియందు నిశ్చయతను కలిగియున్నాను” లేక 2) ఇది సంపూర్ణ వ్యక్తిని గూర్చిన రూపకఅలంకారమైయుండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునియందలి నిశ్చయతతో నేను జీవించెదను” (చూడండి:rc://*/ta/man/translate/figs-synecdoche)