te_tn/act/02/25.md

2.2 KiB

General Information:

యేసుకు సంబంధించి కిర్తనలోని దావీదు వ్రాసిన వాక్యభాగమును క్రోడీకరించుచున్నాడు. ఈ మాటలన్నీ క్రీస్తును గూర్చి దావీదు చెప్పినవేనని పేతురు సెలవిచ్చుచున్నాడు. “నేను” మరియు “నా” అనే పదాలు యేసును సూచించుచున్నాయి మరియు “ప్రభువు”, “ఆయన” అనే పదములు దేవునిని సూచించుచున్నాయి.

before my face

నా ఎదుట. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా సన్నిధిలో” లేక “నాతొ” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

beside my right hand

అనేకమార్లు ఒకరి “కుడి చేతి” ప్రక్కన ఉండుట అనగా సహాయము చేయు మరియు సంరక్షించు స్థితిలో ఉండుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా కుడి ప్రక్కన” లేక “నాకు సహాయము చేయుటకు నాతొ” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

I should not be moved

“కదల్చుట” అనే పదమునకు సమస్యగానుండుట అని అర్థము. దీనిని క్రియాశీల రూపములో కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు నాకు సమస్యను చేయలేరు” లేక “ఏదియు నాకు సమస్యగా ఉండనేరదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)