te_tn/act/02/23.md

2.8 KiB

by God's predetermined plan and foreknowledge

“ప్రణాళిక” మరియు “భవిష్యజ్ఞానము” అనే రెండు నామవాచకములను క్రియా పదాలుగా తర్జుమా చేయవచ్చును. దేవుడు యేసు విషయమై ప్రణాళిక చేసియున్నాడు మరియు యేసుకు ఏమి జరుగనైయున్నదనే భవిష్యత్తు ప్రణాళికను కలిగియున్నాడని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే దేవుడు ప్రణాళిక కలిగియున్నాడు మరియు జరుగబోయే ప్రతిదానిని గూర్చి భవిష్యత్తు జ్ఞానమును కలిగియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

This man was handed over

ఈ అర్థాలను కూడా చూడండి: 1) “మీరు యేసును తన శత్రువులకు అప్పగించియున్నారు” లేదా 2) యూదా మీకు యేసును అప్పగించియున్నాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you, by the hand of lawless men, put him to death by nailing him to a cross

“నీతిలేని మనుష్యులు” యేసును సిలువకు వేసినప్పటికీ, అక్కడున్న ప్రజలందరూ ఆయనను చంపారని పేతురు ఆరోపిస్తున్నాడు, ఎందుకంటే వారు ఆయన మరణమును కోరుకున్నారు.

by the hand of lawless men

ఇక్కడ “అప్పగించడం” అనే ఈ పదము నీతిలేని మనుష్యుల క్రియలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిలేని మనుష్యుల క్రియల ద్వారా” లేక “నీతిలేని ప్రజలు జరిగించిన వాటి ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

lawless men

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును: 1) అవిశ్వాసులైన యూదులు యేసు నేరస్తుడని ఆరోపించిరి లేక 2) రోమా సైనికులు యేసును సిలువకు వేసిరి.