te_tn/act/02/20.md

1.5 KiB

Connecting Statement:

ప్రవక్త యోవేలు ప్రవచించిన మాటను ఇక్కడ పేతురు ముగించుచున్నాడు.

The sun will be turned to darkness

సూర్యుడు వెలుగుగా ఉండకుండా చీకటిగా మారుతాడని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “సూర్యుడు చీకటిగా మారును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the moon to blood

చంద్రుడు రక్తమువలె మారుతాడని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “చంద్రుడు ఎరుపుగా మారిపోవును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

the great and remarkable day

“మహా” మరియు “అసాధారణమైన” అనే ఈ రెండు పదాలు ఒకే అర్థమును తెలియజేయుచున్నాయి మరియు గొప్పతనమును నొక్కి చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మహా దినము” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

remarkable

మహా మరియు అందమైన