te_tn/act/02/18.md

1.3 KiB

Connecting Statement:

ప్రవక్తయైన యోవేలు వ్యాఖ్యను క్రోడీకరించుటలో పేతురు ముందుకు కొనసాగియున్నాడు.

my servants and my female servants

నా స్త్రీ పురుష దాసులందరూ. ఈ రెండు పదాలు దేవుడు తన దాసులైన స్త్రీ పురుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడని నొక్కి చెబుతున్నాయి.

I will pour out my Spirit

ఇక్కడ “కుమ్మరించుట” అనే పదమునకు దారాళముగా మరియు సమృద్ధిగా ఇచ్చుట అని అర్థము. [అపొ.కార్య.2:17] (../02/17.ఎం.డి) వాక్యభాగములోనున్నదానిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నా ఆత్మను జనులందరికి సమృద్ధిగా ఇచ్చెదరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)