te_tn/act/02/17.md

642 B

It will be

ఇదే జరుగబోయేది లేక “దీనినే నేను చేయబోవుచున్నాను”

I will pour out my Spirit on all people

ఇక్కడ “కుమ్మరించుట” అనే పదమునకు దారాళముగా మరియు సమృద్ధిగా ఇచ్చుట అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ఆత్మను ప్రజలందరికి సమృద్ధిగా యిత్తును” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)