te_tn/act/02/12.md

601 B

amazed and perplexed

ఈ రెండు పదాలు ఒకే అర్థములను కలిగియున్నాయి. జరుగుతున్న సంఘటనను ప్రజలు అర్థము చేసుకొనలేరను విషయమును ఆ రెండు పదాలు నొక్కి చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “విస్మయమొందిరి మరియు తికమకపడిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)