te_tn/act/02/04.md

595 B

They were all filled with the Holy Spirit and

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడున్న ప్రతియొక్కరిని పరిశుద్ధాత్ముడు నింపియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

speak in other tongues

వారికి తెలియని భాషలనే వారు మాట్లాడియుండిరి.