te_tn/act/02/02.md

1.2 KiB

Suddenly

ఈ పదము అకస్మాత్తుగా జరిగిన సంఘటనను సూచిస్తుంది.

there came from heaven a sound

దీనికిగల అర్థాలు ఏమనగా 1) “ఆకాశము” అనే పదము దేవుడు నివసించు స్థలమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశమునుండి శబ్దము వచ్చెను” లేక 2) “ఆకాశము” అనే పదము మనకు పైన కనిపించే ఆకాశమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశామునుండి శబ్దము వచ్చెను”

a sound like the rush of a violent wind

బలమైన గాలి వీచినప్పుడు వచ్చే ఒక శబ్దమువలె అది ఉన్నది.

the whole house

ఇది బహుశః ఒక ఇల్లు ఉండవచ్చు లేక ఒక పెద్ద భవనమైన ఉండవచ్చు.