te_tn/act/01/21.md

16 lines
1.5 KiB
Markdown

# General Information:
“మన” అనే ఈ పదము అపొస్తలులను సూచిస్తుందేగాని పేతురు ప్రసంగమును వింటున్న ప్రేక్షకులను సూచించదు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# Connecting Statement:
పేతురు విశ్వాసులతో ఆరంభించిన తన ప్రసంగమును ముగించియున్నాడు [అపొ.కార్య.1:16] (../01/16.ఎం.డి).
# It is necessary, therefore
ఆయన క్రోడీకరించిన లేఖనములను మరియు యూదా జరిగించినదానిని ఆధారముగా చేసుకొని, వినుచున్నవారు ఏమి చేయాలోనన్న విషయాన్ని పేతురు చెబుతున్నాడు.
# the Lord Jesus went in and out among us
ప్రజల సమూహములో ఉండి వెళ్ళిన అనే ఈ మాట రూపకలంకరముగా చెప్పబడింది, బహిరంగ సమూహములో భాగమైయుండును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసు వారి మధ్యన నివసించెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])