te_tn/act/01/12.md

8 lines
615 B
Markdown

# Then they returned
అపొస్తలులు తిరిగి వచ్చిరి.
# a Sabbath day's journey
యూదుల ఆచార పధ్ధతి ప్రకారము విశ్రాంతి దినమందు ఒక మనుష్యుడు ఎంత దూరము నడవాలో అంతే దూరమును సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా : “బహుశః ఒక కిలోమీటరు దూరముండవచ్చును” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])