te_tn/3jn/01/13.md

8 lines
692 B
Markdown

# General Information:
గాయికి యోహాను రాసిన లేఖకు ఇది ముగింపు. అతను కొన్ని తుది వ్యాఖ్యలు ఇచ్చి మరియు అభివందనలతో ముగుస్తాడు.
# I do not wish to write them to you with pen and ink
యోహాను ఈ ఇతర విషయాలు వ్రాయడానికి అస్సలు ఇష్టపడట్లేదు. అతను వాటిని కలం మరియు సిరా కాకుండా వేరే వాటితో వ్రాస్తానని చెప్పడం లేదు.