te_tn/3jn/01/11.md

1.2 KiB

Beloved

ఇక్కడ ఇది తోటి విశ్వాసులకు ప్రియమైన పదంగా ఉపయోగించబడింది. [3 యోహాను.1:5] (../01/05.ఎం.డి) వచనములో మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

do not imitate what is evil

ప్రజలు చేసే చెడు పనులను అనుకరించవద్దు

but what is good

అక్కడ పదాలు కొన్ని విడిచిపెట్టబడ్డాయి కాని అవి అర్థమయ్యేవే. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ ప్రజలు చేసే మంచి పనులను అనుకరించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

is of God

దేవునికి సంబంధించినవాడు

has not seen God

దేవునికి సంబంధించినవాడు కాదు లేదా “దేవుని యందు నమ్మిక ఉంచినవాడు కాదు”