te_tn/3jn/01/01.md

16 lines
1.4 KiB
Markdown

# General Information:
ఇది యోహాను గాయికి రాసిన వ్యక్తిగత లేఖ. ""నీవు"" మరియు ""నీ""అని వాడబడిన అన్ని సందర్భాలు గాయిని సూచిస్తాయి మరియు ఏకవచనంలో వాడబడ్డాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# The elder
ఇది యేసు యొక్క అపోస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగా లేదా చర్చిలో నాయకుడిగా ఉన్నందున తనను తాను ""పెద్ద"" అని పేర్కొన్నాడు. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు: ""పెద్దనైన యోహానను నేను వ్రాస్తున్నది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# Gaius
ఈ పత్రికను తోటి విశ్వాసికి యోహాను వ్రాస్తున్నాడు. (చూడండి:[[rc://*/ta/man/translate/translate-names]])
# whom I love in truth
యదార్ధమైన ప్రేమతో ప్రేమిస్తున్న వ్యక్తికి