te_tn/2ti/02/22.md

20 lines
3.5 KiB
Markdown

# Flee youthful lusts
పౌలు యువకులకు కలిగే చెడు కోరికెల గురించి అవి ప్రమాదకరమైన ఒక వ్యక్తిలా మరియు ప్రమాదకరమైన ప్రాణిలా ఉన్నాయి కాబట్టి తిమోతి వాటినుండి పారిపోవాలని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యవ్వనపు చెడు కోరికలను పూర్తిగా విసర్జించండి. లేక “యువకులు గట్టిగా చేయాలనుకునే తప్పుడు పనులను ఖచ్చితంగా నిరాకరించు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Pursue righteousness
ఇక్కడ “వెంబడించుట” అంటే పారిపోవడానికి వ్యతిరేక పదమైయున్నది. నీతి అనేది ఒక వస్తువు అయితే అది మంచి చేస్తుంది కాబట్టి తిమోతి దానివైపు పరుగెత్తుకొని పోవలెనని పౌలు చెప్పుచున్నాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిని పొందడానికి మీ వంతు కృషి చేయండి” లేక “నీతిని వెదకుడి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# with those
ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) నీతిని, ప్రేమను, మరియు సమాధానమును సంపాదించుకొనుటలో ఇతర విశ్వాసులతో కలవాలని పౌలు తిమోతిని కోరుకున్నాడు, లేక 2) తిమోతి సమాధానముగా ఉండాలని మరియు ఇతర విశ్వాసులతో వాదించకూడదని పౌలు కోరుచున్నాడు.
# those who call on the Lord
ఇక్కడ “ప్రభువును పిలవండి” అనే ఒక నానుడి, దీనికి ప్రభువును ఆరాధించండి మరియు ఆయనను నమ్మండి అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువును ఆరాధించేవారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# out of a clean heart
ఇక్కడ “స్వచ్చమైన” అనే పదము పవిత్రమైన లేక నిజాయితీగలవాటికి రూపకఅలంకారముగా వాడబడియున్నది. మరియు, “హృదయము” అనేది ఇక్కడ “ఆలోచనలు” లేక “భావాలు” అనే పదాలకొరకు పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిజాయితీగల మనస్సుతో” లేక “నిజాయితీతో” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-metonymy]])